List of latest released movies and web series on OTTs
mictv telugu

ఓటీటీలలో తాజాగా విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్

August 9, 2022

కరోనా కారణంగా థియేటర్లు నష్టపోగా, అనూహ్యంగా ఓటీటీలు పుంజుకున్నాయి. ప్రేక్షకులు కూడా వాటికి అలవాటు పడడంతో ఓటీటీల కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి. దర్శక, నిర్మాతలకు కూడా ఇది లాభసాటిగా ఉండడంతో విభిన్న కంటెంట్‌తో సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీలలో ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయో లేదా అవుతాయో చూద్దాం.

10 Aug 22 I am Groot Disney Plus Hotstar Fantasy
11 Aug 22 Rashtra Kavach OM (Hindi) Zee 5 Movie
11 Aug 22 Billo (Punjabi) Zee 5 Drama
12 Aug 22 Indian Matchmaking Season 2 Netflix Reality show
12 Aug 22 Shabaash Mitthu(Hindi) Netflix Movie
12 Aug 22 Never Have I Ever Season 3 Netflix Sitcom
12 Aug 22 Cadaver (Tamil , Telugu) Disney + Hotstar Drama
13 Aug 22 Brooklyn 99 Season 8 Netflix Comedy