భారత్, పాక్‌కు చెందిన క్రీడాకారులు లండన్‌లో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. మొన్న లవ్ బర్డ్స్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇప్పుడు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి లండన్‌లో సందడి చేస్తోంది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లో పాల్గొన్న సానియా ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత విరామం దొరకడంతో మాలిక్ లండన్ వెళ్లాడు. తాజాగా సానియా జోడీ లండన్‌లో ఓ పెళ్లికి హాజరయ్యారు. ఈ పెళ్లి ఫొటోలను సానియా సోషల్‌మీడియాలో పెట్టింది. జహీర్ ఖాన్- సాగరిక, ఆశిష్ నెహ్రా, అజహార్ మహమూద్ కూడా ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు. లండన్ టూర్ లో ఉన్న స్పోర్ట్స్ స్టార్స్ అంతా కలిసి దిగిన ఫొటోని సానియా ట్విటర్ ద్వారా షేర్ చేసింది.
Random nights are the best kind of nights ?? @sagarikavghatge @ImZaheer @realshoaibmalik @AshishNehra64 @EbbaQ @AzharMahmood11 ? pic.twitter.com/QSROs01Dyz
— Sania Mirza (@MirzaSania) July 18, 2017