శాంసంగ్ గెలాక్సీ సీ 8 ... - MicTv.in - Telugu News
mictv telugu

  శాంసంగ్ గెలాక్సీ సీ 8 …

September 8, 2017

కొరియా మెుబైల్ సంస్థ తన నూతన శాంసంగ్ గెలాక్సీ సీ8 ను మెుదట చైనాలో విడుదల చేసింది. భారత్ లో గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8ప్లస్ విజయం సాధించడంతో ఇప్పడు భారత్ గెలాక్సి సీ8 ని విడుదల చేసింది.దీని ధర ఎంతన్నది ఇంకా చెప్పలేదు. గెలాక్సీ సీ 8 స్మార్ట్ ఫోన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేషియల్ రికగ్నిషన్ తదితర ఫీచర్లతో ఉంది. గెలాక్సీ సీ 8 రెండు వేరియంట్లో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్, గోల్డ్, పింక్ కలర్లలో ఉంది.

శాంసంగ్ గెలాక్సి సీ8 ఫీచర్లు…

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ నూగట్ 7.1.1

1080×1920 పిక్సెల్ రిజల్యూషన్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 265 దాకా స్టోరేజ్ విస్తరణ

13+5 ఎంపీ డ్యూయల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3000ఎంఏహెచ్ బ్యాటరీ