మా నాయకునికి ప్రాణహాని వుంది ! - MicTv.in - Telugu News
mictv telugu

మా నాయకునికి ప్రాణహాని వుంది !

July 26, 2017

న్యూ డెమోక్రసి రాష్ట్ర నాయకుడు అజ్ఞాత దళ కమాండర్ మధును పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఆ పార్టీ నాయకత్వం చెబుతోంది. మధు అరెస్టును ప్రకటించి వెంటనే ఆయనను కోర్టులో హాజరు పరచాలని సిపిఐ ఎమ్ఎల్ న్యూ డెమోక్రసి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు వేలాది మందితో మధును విడుదల చెయ్యాలిన ఖమ్మంలో భారీ ప్రదర్శనను ఆ పార్టీ నిర్వహించింది. మధుకు ప్రాణహాని వున్నట్టు, బూటకపు ఎన్ కౌంటర్ చేసే ప్రమాదం వున్నదని ఆ పార్టీ నాయకులు భయపడుతున్నారు.