మహారాష్ట్ర, హరియాణా ఎగ్జిట్‌పోల్స్.. - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్ర, హరియాణా ఎగ్జిట్‌పోల్స్..

October 22, 2019

మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హరియాణాలోని 90 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పోలింగ్ తరువాత సాయంత్రం 5 గంటలకు వివిధ జాతీయ చానళ్లు, సర్వే ఏజెన్సీలు ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ నెల 24వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Maharashtra haryana exit polls.

ఎగ్జిట్‌పోల్స్ – మహారాష్ట్ర:

ఏబీపీ న్యూస్ – సీ ఓటర్: బీజేపీ 204, కాంగ్రెస్ 69, ఇతరులు 15

టైమ్స్‌నౌ: బీజేపీ 230, కాంగ్రెస్ 48, ఇతరులు 10

రిపబ్లిక్ టీవీ: బీజేపీ 135 – 142, శివసేన 81 – 88, కాంగ్రెస్ 24 – 20

సీఎన్ఎన్ 18 న్యూస్: బీజేపీ 243, కాంగ్రెస్ 41, ఇతరులు 4

న్యూస్ 24: బీజేపీ 230, కాంగ్రెస్ 48, ఇతరులు 10

ఇండియాటుడే : బీజేపీ 166 -194, కాంగ్రెస్ 72 – 90చ ఇతరులు 22 – 34

 

ఎగ్జిట్ పోల్స్ – హర్యానా:

న్యూస్ ఎక్స్: బీజేపీ 75 – 80, కాంగ్రెస్ 9 – 12, ఇతరులు 1 – 3

రిపబ్లిక్ టీవీ: బీజేపీ 52 – 63, కాంగ్రెస్ 15 – 19, ఇతరులు 12 – 18

టైమ్స్ నౌ: బీజేపీ 71, కాంగ్రెస్ 11