ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో ప్రిన్స్ మహేష్ బాబు వచ్చాడు. తన కార్ రిజిస్ట్రేషన్ నిమిత్తం తానే స్వయంగా వచ్చి అన్ని పత్రాలు చదువుకొని వేలిముద్ర పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మహేష్ రాకతో రిజిస్ట్రేషన్ ఆఫీసులో సందడి నెలకొంది. మహేష్ మాటల్లో చాలా పొదుపరి. తనకు హాయ్ చెప్పిన వారందరినీ తనదైన డీసెంట్ స్టైల్లో హాయ్ చెప్పాడు. తను కొత్తగా కొనుక్కున్న కారును రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కొందరు మహేష్ తో సెల్ఫీలు దిగారు