మమ్ముట్టి - మోహన్ లాల్ లు ఏడుస్తున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

మమ్ముట్టి – మోహన్ లాల్ లు ఏడుస్తున్నారు

August 19, 2017

సన్నిలియోని కొచ్చి టూర్ లో జనాలు ఇసుక పోస్తే రాలనంతగా వచ్చారు. ఏ సూపర్ స్టార్ కు రాలేనంత జనాలు వచ్చి ఎగబడ్డారు సన్నీని చూడటానికి. అంతమంది జనాల ఈలలు, కేకలు చూసి సన్నీ మతి పోయినంత పనైందంట. ఈ లెవల్ జనాలు మా ఏ కార్యక్రమానికి రాలేదని మోహన్ లాల్, మమ్ముట్టిలు జెలసీ ఫీలయ్యారని రాంగోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు.

Mammootty and Mohanlal will cry out of jealousy on Sunny Leone because they never got this kind of a crowd ..I salute the Kerala people for their extraordinary honesty

Posted by RGV on Friday, 18 August 2017

అలాగే కేరళా పబ్లిక్ చాలా జెన్యూన్ పర్సనాలిటీస్ అని కొనియాడాడు. అప్పట్లో మాలీవుడ్ లో షకీలా కూడా ఒక ఊపు ఊపింది. షకీలా సినిమాల ధాటికి మమ్ముట్టి, మోహన్ లాల్ ల సినిమాలు అంతగా ఆడలేవు. అక్కడి మేల్ డామినేటింగ్ హీరోయిజానికి షకీలా గట్టి పోటీ ఇచ్చింది. సన్నీ హాట్ బాలీవుడ్ తార. తను గనక మళయాలం సినిమాలో నటించాలి గానీ వాళ్ళింకా ఏడవకుడా వుండలేరేమో.