కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పై కేటీఆర్ సంధించిన ట్వీట్ కు ప్రముఖ సినీ నటి మంచులక్ష్మి అండగా నిలిచారు. డిగ్గీరాజాకు ఎప్పుడో అది పోయిందని, రిటైర్మెంటుకు దగ్గరయ్యారని కేటీఆర్ తన ట్విట్టర్లో తనదైన శైలిలో స్పందించారు. దిగ్విజయ్ సింగ్ పై కేటీఆర్ ట్వీట్ ను సమర్థిస్తూ మంచు లక్ష్మి ‘ అవును రామ్ ఆయనకదెప్పుడో పోయింది ’ ( english translation ) అంటూ ఆమె కూడా ఛమత్కారంగానే ట్వీటింది ! అయితే దిగ్విజయ్ సింగ్ మీద మంచులక్ష్మకి వున్న కోపం ఏంటో తెలియాల్సి వుంది.