మెయ్‌జు ఎం5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ - MicTv.in - Telugu News
mictv telugu

మెయ్‌జు ఎం5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్

May 15, 2017

మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘ఎం5’ ను రిలీజ్ చేసింది. రూ.10,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు దొరకుతోంది.

మెయ్‌జు ఎం5 ఫీచర్లు…
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్

32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్‌ఈ

3070 ఎంఏహెచ్ బ్యాటరీ

HACK:

  • MEIZU announce MI5 Smart Phone Specs.