ఎంజీబీఎస్ కెళ్లి బస్సు ఎక్కబోతున్నారా..ఐతే మస్ట్ రీడ్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఎంజీబీఎస్ కెళ్లి బస్సు ఎక్కబోతున్నారా..ఐతే మస్ట్ రీడ్..!

July 19, 2017

ఎంజీబీ ఎస్ (మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌)లో అధికారులు కొత్త మార్పులు చేశారు. వివిధ జిల్లాలకు వెళ్లే బస్సుల ప్లాట్‌ఫారంలను మార్చారు. ఎక్కడెక్కడ ఏయే బస్సులు ఆగుతాయనే అంశంపై ప్లాట్‌ఫారం నంబర్లు, ఆగే బస్సుల వివరాల్ని రిలీజ్ చేశారు.బస్సు ఎక్కే ముందు మీ ప్లాట్ నెం ఎంత తెలుసుకోండి ఇలా.

ప్లాట్‌ఫారం 1 -5 : గరుడ, గరుడ ప్లస్‌, వెన్నెల, అమ‌రావ‌తి, ఐరావత్‌ బస్సులన్నీ నిలుపుతారు

ప్లాట్‌ఫారం 6-7: బెంగళూరు వెళ్లే టీఎస్‌ఆర్టీసీ బస్సులు

ప్లాట్‌ఫారం 8 : బెంగళూరు వెళ్లే కేఎస్‌ఆర్టీసీ బస్సులు

ప్లాట్‌ఫారం : అనంతపూరం, ధర్మవరం, పుట్టపర్తి బస్సులు

ప్లాట్‌ఫారం 10- 11 : ఖమ్మం, భద్రాచలం, మణుగూరు వెళ్లే బస్సులు

ప్లాట్‌ఫారం 12 : సత్తుపల్లి, రాజమహేంద్రవరం, పోలవరం వెళ్లే బస్సులు

ప్లాట్‌ఫారం 13 : కుంట, బైలాదిల్లా, జగదల్‌పూర్‌ బస్సులు

ప్లాట్‌ఫారం 14-15 : నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ బస్సులు

ప్లాట్‌ఫారం 16-17 : గుంటూరు, నరసారావుపేట, చిలకలూరిపేట వెళ్లే బస్సులు

ప్లాట్‌ఫారం 18-22 : యాదగిరిగుట్ట, వరంగల్‌

ప్లాట్‌ఫారం 23 : శ్రీశైలం వెళ్లే బస్సులు

ప్లాట్‌ఫారం 24 -25 : అచ్చంపేట, కల్వకుర్తి బస్సులు

ప్లాట్‌ఫారం 36 : రాయ్‌చూర్‌ బస్సులు

ప్లాట్‌ఫారం 27-31 : మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట, హుబ్లీ

ప్లాట్‌ఫారం 32- 34 : నాగర్‌కర్నూలు, కొల్లాపూర్‌, షాద్‌నగర్‌

ప్లాట్‌ఫారం 35-36 : విజయవాడ, తెనాలి, ఏలూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు

ప్లాట్‌ఫారం 37-38 : విజయవాడ, తెనాలి, ఏలూరు (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు

ప్లాట్‌ఫారం 39 : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు

ప్లాట్‌ఫారం 40 : విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అమలాపురం, గుడివాడ, కాకినాడ (ఏపీఎస్‌ఆర్టీసీ) బస్సులు

ప్లాట్‌ఫారం 41 – 42 : గద్వాల్‌, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (టీఎస్‌ఆర్టీసీ) బస్సులు

ప్లాట్‌ఫారం 43-45: కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు (ఎపీఎస్‌ఆర్టీసీ) బస్సులు

ప్లాట్‌ఫారం 46-47 : మెదక్‌, బాన్సువాడ, బోధన్‌ వెళ్లే బస్సులు

ప్లాట్‌ఫారం 48-52 : జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, కరాడ్‌, షోలాపూర్‌, పుణె, ముంబయి, (టీఎస్‌ఆర్టీసీ, ఎంఎస్‌ఆర్టీసీ) బస్సులు

ప్లాట్‌ఫారం 53-55 : సిద్దిపేట, వేములవాడ, కరీంగనర్‌, మంచిర్యాల, అసీఫాబాద్‌ బస్సులు

ప్లాట్‌ఫారం 56-58 : నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నాగ్‌పూర్‌, అమరావతి బస్సులు

ప్లాట్‌ఫారం 59-61 : మంచిర్యాల, ఒంగోలు, చెన్నై బస్సులు

ప్లాట్‌ఫారం 62 : దేవరకొండ

ప్లాట్‌ఫారం 63-65 : పరిగి, వికారాబాద్‌, తాండూరు బస్సులు

ప్లాట్‌ఫారం 66-75 : ఎలైటింగ్‌ పాయింట్లు

ప్లాట్‌ఫారం 76-79 : సిటీ సర్వీస్‌ బస్సులు