పోలింగ్ కేంద్రాలకు ఫోన్లతో వెళ్లొద్దు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లకు ఎన్నికల కమిషన్ పలు సూచనలు చేసింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లే ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకురావద్దు ఆదేశాలు జారీ చేసింది.Telugu News Mobile Phones Not Allowed To Poll Stations In Telangana అలాగే పోలింగ్ సిబ్బంది కూడా ఫోన్ తీసుకెళ్లాడానికి అనుమతి నిరాకరించింది. ఒకవేళ సిబ్బందికి ఫోన్ అత్యవసరమైతే ప్రిసైండింగ్ అధికారి అనుమతితో తీసుకెళ్లోచని పేర్కొన్నారు. పోలీసులు పోలింగ్ కేంద్రాల లోపలికి వెళ్లాలంటే ప్రిసైడింగ్ అధికారి తప్పనిసరని, అనుమతి లేనిదే లోపలకి వెళ్లకూడదని ఈసీ స్పష్టం చేసింది.