ఏపీలో శబరిమల బస్సు ప్రమాదం.. 40 మందికి గాయాలు  

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పిఠాపురం వద్ద శనివారం ఉదయం ప్రవేటు బస్సు ప్రమాదానికి గురైంది. శబరిమల నుంచి తిరిగి వస్తున్న పోయిన AP16TC 3737 ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి విద్యుత్ స్థంభాన్ని డీకొట్టింది. తర్వాత ఎండిపోయిన కాలువలోకి వెళ్లింది.  బస్సులోని  40మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. బస్సు బి.ప్రత్తిపాడుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికులు అక్కడికి చేరుకుని భక్తలకు సాయం చేశారు.Telugu news sabaribala bus accident it pithapuram samarlakota Andhra Pradesh while returning to devotes to their village