పాటల్లో సరికొత్త పదనిసలు పలికిస్తూ, తెలుగు నేల ఉనికిని,సంస్కృతి, సాంప్రదాయాలను తమదైన శైలిలో ప్రజెంట్ చేస్తున్న మైక్ టీవి పాటల్ను మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. బతుకమ్మ పండగకు ..సింగిడి రంగులో,పువ్వుల హంగులో ఉన్న సంబురంను మీముందుకు తెచ్చేందుకు ఈ బతుకమ్మ పాటను అందిస్తున్నాం. ఇదివరకు మీ ముందుకు తెచ్చిన పాటల్ను ఆదరించినట్టే ఈ బతుకమ్మ పాటని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పటికైతె ప్రోమోను తెచ్చాం ,అతిత్వరలోనే పూర్తి పాటతో మీ ముందుకు వస్తాం..మీ మైక్ టీవీ టీం.