అమెరికాలో ఈద్ - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాలో ఈద్

June 26, 2017

ప్రపంచవ్యాప్తంగా రంజాన్ ఘనంగా జరిగింది. అమెరికాలో  ఈద్ ని ఘనంగా  సెలబ్రేట్ చేసుకున్నారు. రాయల్ ప్యాలెస్ ఫ్రీమాంట్ లో మైక్ టీవీ ఎండి అప్పిరెడ్డి పాల్గొన్నారు. ముస్లిం స్నేహితులను కలిసి అందరికి ఈద్ ముబారక్ తెలిపారు. పవిత్రతకు ,త్యాగానికి చిహ్నమమైన రంజాన్ ను ఆనందోత్సవాలతో మధ్య జరుపుకున్నారు.

సోహైల్,అహ్మద్ , ఇక్బాల్ భాయ్ లతో పాటు పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా, టర్కీ, ఇరాన్, ఇరాక్, యుఎ కు చెందిన వారితో పాటు ముఫ్తీ ముడాసిర్ సహబ్ లు వచ్చారు. ఈద్ వీరి కుటుంబ సభ్యులందరికి ఆనందం తెచ్చిపెట్టాలని అప్పిరెడ్డి ఆకాంక్షించారు. అల్లా అనుగ్రహం ఎళ్లవేళలా ఉండాలని,జీవితం సుఖశాంతులతో ఆనందంగా గడపాలన్నారు.