మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్… - MicTv.in - Telugu News
mictv telugu

మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్…

August 19, 2017

మైక్రోమ్యాక్స్ కంపెనీ మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ను  ఇవోక్ డ్యుయల్ నోట్ ఫేరుతో విడుదల చేసింది. దీని ధర రూ. 9,999. ఈ ఫోన్ వినియోగాదారులకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో యూజర్లు కోనుగోలు చేయచ్చు.

మైక్రోమ్యాక్స్ ఇవోక్ డ్యుయల్ నోట్ ఫీచర్లు..

5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ,  2.5 డీ కర్వడ్ గ్లాస్ డీస్ ప్లే,1020X1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్

1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్

13.5 మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్ , ఫింగర్ ప్రింట్ సెన్సార్

4జీ వీవోఎల్ టీఈ, బ్లూటూత్ 4.2 యూఎస్ బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.