అరకోటి దాటిన రేలారే... - MicTv.in - Telugu News
mictv telugu

అరకోటి దాటిన రేలారే…

September 2, 2017

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా మైక్ టీవీ.. అద్భుతంగా కళ్లకు కడుతూ చిత్రించిన ‘రేలారే రేలారే’ పాటకు భారీ స్పందన లభిస్తోంది. ఈ పాట వీడియోను యూట్యూబ్ లో 50 లక్షల మంది చూశారు. ఇతర సోషల్ మీడియా సైట్లలో కూడా పెద్ద సంఖ్యలో వీక్షించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని అందమైన దృశ్యాలతో చూపిన ఈ వీడియో తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ అలరిస్తోంది. యూట్యూబ్లో అరకోటి మంది వీక్షకులు చూసిన సందర్భంగా మీకోసం మైక్ టీవీ మరోసారి ఈ పాటను మీ ముందుంచుతోంది. ఆ పాటను ఇంతగా ఆదరించిన వీక్షక మహాశయులందరికీ మైటీ టీవీ ధన్యవాదాలు చెబుతోంది.

ఇతర సోషల్ మీడియా సైట్లలో కూడా పెద్ద సంఖ్యలో వీక్షించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని అందమైన దృశ్యాలతో చూపిన ఈ వీడియో తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ అలరిస్తోంది. యూట్యూబ్లో అరకోటి మంది వీక్షకులు చూసిన సందర్భంగా మీకోసం మైక్ టీవీ మరోసారి ఈ పాటను మీ ముందుంచుతోంది. ఆ పాటను ఇంతగా ఆదరించిన వీక్షక మహాశయులందరికీ మైటీ టీవీ ధన్యవాదాలు చెబుతోంది.