సంక్రాంతికి కోసం ఊపేసే మైక్ టీవీ సాంగ్ - MicTv.in - Telugu News
mictv telugu

సంక్రాంతికి కోసం ఊపేసే మైక్ టీవీ సాంగ్

January 6, 2018

పాడిపంటల, పతంగుల పండగ సంక్రాంతి కోసం తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సంబరాలను మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవడానికి మీ అభిమాన మైక్ టీవీ ఒక అద్భుతమైన వీడియో సాంగ్‌తో త్వరలో మీ ముందుకు వస్తోంది.

సంప్రదాయాన్ని, ఆధునికతకు కలగలపి, అందమైన దృశ్యాలు, హృదయాన్ని హత్తుకునే సాహిత్యంతో దీన్ని చిత్రీకరించారు. అన్నపరెడ్డి అప్పిరెడ్డి నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ వీడియో సాంగ్‌కు దాము కొసనం దర్శకత్వం వహించారు.డాక్టర్ కందికొండ గీతాన్ని, నందన్ రాజు సంగీతాన్ని, మంగ్లీ, మేఘ్ రాజ్ స్వరాలను అందించారు.