మైక్ టీవీని ప్రారంభించిన కేటీఆర్
Editor | 25 May 2017 10:53 PM GMT
వెబ్ టీవీ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించేందుకు మైక్ టీవీ దూసుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్..మైక్ టీవీని ప్రారంభించారు. no noise only voice ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ టీవీకి ఏహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత అప్పిరెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ వెబ్ చానల్ పనిచేస్తోంది.
Updated : 25 May 2017 10:53 PM GMT
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire