మిలియన్ మార్చ్‌కు అనుమతి లేదు.. కానీ ట్రాఫిక్‌పై ఆంక్షలు - MicTv.in - Telugu News
mictv telugu

మిలియన్ మార్చ్‌కు అనుమతి లేదు.. కానీ ట్రాఫిక్‌పై ఆంక్షలు

March 9, 2018

తెలంగాణ జేఏసీ శనివారం  హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై నిర్వహించతలపెట్టిన మిలియన్ మార్చ్‌కు అనుమతించే ప్రసక్తే లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయితే నిరసనకారులు ట్యాంక్ బండ్‌పై దూసుకొస్తారనే అనుమానంతో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. శాంతి భద్రతలను కాపాడ్డానికి వాహనాల రాకపోకలపై  10వ తేదీన ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు విధిస్తున్న పేర్కొన్నారు. ఎగువ ట్యాంక్ బండ్‌పై వాహనాల రాకపోకలను 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మూసేస్తారు.సికింద్రాబబాద్ నుంచి హైదరాబాద్‌వైపు వచ్చే వాహనాలను ఎగువ ట్యాంక్‌బండ్ వైపు కర్బాలా మైదాన్‌కు మించి అనుమతించరు. వాటిని సెయిలింగ్ క్లబ్-కవాడిగూడ ఎక్స్ రోడ్డు-డిబిఆర్ మిల్స్-కట్టమైసమ్మ-అంబేడ్కర్ విగ్రహం-తెలుగు తల్లి విగ్రహం-రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు.

 1. నెక్లెస్ రోటరీ & తెలుగు తల్లి నుండి వచ్చే వాహనాలను ఎగువ ట్యాంక్బండ్ వైపు అనుమతించకుండా, గగన్ మహల్-ఇందిరా పార్క్ వైపు మళ్లిస్తారు.
 2. నిరంకారి-ఓల్డ్ పిఎస్ సైఫాబాద్-ఇక్బాల్ మినార్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను మింట్ కాంపౌండ్ లేదా సెక్రటేరియేట్ స్లిప్ రహదారి-ఎన్టీఆర్ మార్క్-నెక్లెస్ రోటరీ-నెక్లెస్ రోడ్-సంజీవయ్య పార్క్-నల్లగుట్ట-సికింద్రాబాద్ వైపు మళ్లిస్తారు.
 3. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను బి.ఆర్.కె. భవన్-ఐటి-తెలుగు తల్లి-నెక్లెస్ రోటరీ-వి.వి. విగ్రహం లేదా నెక్లెస్ రోడ్-సంజీవయ్య పార్క్-సికింద్రాబాద్ వైపు మళ్లిస్తారు.
 4. బషీర్‌బాగ్ నుండి లేదా బషీర్ బాగ్ ఫ్లై ఓవర్ కింద వచ్చే వాహనాలను మెడికల్ హాల్-బాలాజీ గ్రాండ్ బజార్-క్రిస్టల్-ఐ.టి-తెలుగుతల్లి-లెఫ్ట్ టర్న్-ఇక్బాల్ మినార్-యు టర్న్-తెలుగు తల్లి ఫ్లైఓవర్ లేదా మింట్ కాంపౌండ్ లేదా రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు.

In view of Million March by TS JAC in Hyderabad City and in order to maintain security, Traffic on the Upper Tank bund will be closed from 11 A.M to 5 P.M on 10-03-2018 and to ensure the free flow of traffic in Hyderabad City the following restrictions and diversions are imposed in Hyderabad City from 11 A.M to 5 P.M on 10-03-2018.

Traffic diversions and restrictions.

 1. Traffic coming from Secunderbad to Hyderabad will not be allowed beyond Karbala Maidan towards Upper Tankbund will be diverted towards sailing club-Kavadiguda X Road-DBR Mills-Kattamaisamma-Ambedker Statue- Telugu Tally-Ravindra Bharathi.
 2. Traffic coming from Necklace Rotary & Telugu Tally will be not be allowed towards Upper Tankbund will be diverted towards Gaganmahal-Indira Park.
 3. Traffic coming from Nirankari-Old PS Saifabad-Iqbal Minar will be diverted towards Mint compound or Secretariate Slip road-NTR marg-Necklace Rotary- Necklace Road-Sanjeevaiah park-Nallagutta- Secunderabad.
 4. Traffic coming from Liberty will be diverted towards BRK Bhavan-IT-Telugu Tally-Necklace Rotary-V.V. Statue or Necklace Road-Sanjeevaiah Park- Secunderabad.
 5. Traffic coming from Basheerbagh or under the Basheerbagh fly over will be diverted towards More Medical Hall-Balaji Grand Bazar- Crystal-I.T- Telugu Tally-Left turn-Iqbal Minar- U turn-Telugu Tally Flyover or Mint compound or Ravindra Bharathi.
 6. Traffic coming from Secunderabad will be diverted at 
  Karbala Maidan towards Buddh Bhavan – Sajeevaiah Park-Necklace Road- Necklace Rotary-V.V. Statue or Telugu Tally.

Therefore, Public are requested to start early, take alternate routes to reach their destination and also cooperate with the Traffic Police.