Home > Featured > ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇంటర్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలు రాసి ఫలితాల కోసం విద్యార్ధుల నిరీక్షణ ఫలించేలా మంగళవారం ఫలితాలను విడుదల చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు రిలీజ్ చేశారు. ఫస్టియర్‌లో 63.32 శాతం, సెకండియర్‌లో 67.16 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో, హన్మకొండ జిల్లా రెండో స్థానంలో ఉన్నాయి. మే 23న పరీక్షలు జరుపగా, 9 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. కాగా, విడుదల చేసిన ఫలితాల్లో అమ్మాయిలు తమ సత్తా చాటారు.

Updated : 28 Jun 2022 12:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top