మోడీని చెప్పుతో కొడితే లక్ష రూపాయలు - MicTv.in - Telugu News
mictv telugu

మోడీని చెప్పుతో కొడితే లక్ష రూపాయలు

November 24, 2017

పద్మావతి మీద బీజేపీ నాయకులు చేస్తున్న రాజకీయంతో రామ్ సుబ్రమణియన్ అనే దర్శకుడికి చిర్రెత్తుకొచ్చింది. పద్మావతి హీరోయిన్ దీపికాపదుకోన్ తలను నరికితే పది కోట్ల రూపాయలు ఇస్తానన్న బీజేపీ లీడర్ కు కౌంటర్ గా రామ్ కూడా ఓ ఆఫర్ ప్రకటించిండు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీదకు చెప్పు లేదా బూటు విసిరిన వాళ్లకు లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తానన్నాడు. బీజేపీ తయారుచేస్తున్న న్యూ ఇండియా కల్చర్ ఇదే అన్నాడు.