టూరిస్ట్ ప్లేస్ గా  చాయ్ వాలా అడ్డా ..! - MicTv.in - Telugu News
mictv telugu

టూరిస్ట్ ప్లేస్ గా  చాయ్ వాలా అడ్డా ..!

July 4, 2017

చాయావాలాగా తన కెరియర్ను మొదలు పెట్టి ప్రధానమంత్రి స్థాయి ఎదిగిన  మోడిసారు గురించి మనందిర్కి తెలిసిందే,అయితే మోడిగారు చిన్నప్పుడు చాయ్ అమ్మిన దుక్నంకు మాత్రం ఇప్పుడు మహర్ధశ పట్టుకుంది,ఆ దుక్నం ఉన్న ప్లేస్ ను టూరిస్ట్ ప్లేస్ గా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది.

గుజరాత్ లోని వాద్ నగర్ స్టేషన్ ఫుట్ పాత్ పై మోడిసారు చిన్నప్పుడు చాయ్ ని అమ్మేవారు,ఇప్పటికే  ఆఫీసర్లంత వాద్ నగర్ వొయ్యి  ఆ చాయ్ దుక్నం ఉన్న ప్లేస్ ను పరిశీలించిన్రట,ఇగ టూరిస్ట్ ప్లేస్ అయినంక మోడిసారుగుడ  అప్పుడప్పుడు శాయ్ దాగనీకి ఈడికే అస్తడు గావచ్చు,ఎందుకంటే ఆయ్నచిన్నగున్నప్పుడు బాగ అల్వాటైన ప్లేస్ గదే గదా.