సినిమా ప్లాప్ అయిందని పైసల్ వాపస్.... - MicTv.in - Telugu News
mictv telugu

సినిమా ప్లాప్ అయిందని పైసల్ వాపస్….

August 10, 2017

సల్మాన్ ఖాన్, తన సోదరుడైన సోహైల్ ఖాన్ నటించన మూవీ ట్యూబ్ లైట్ .కబీర్ ఖాన్ డైరెక్షన్ లో వచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. దానితో సల్మాన్ ముందుగా చెప్పినట్టే డిస్ట్రిబ్యూటర్లకు రూ.35 కోట్లు తిరిగిఇవ్వనున్నారు. ప్రస్తుతం సల్మాన్ టైగర్, జిందా హై మూవీ చిత్రీకరణ నిమత్తం మెురాకో ఉన్నాడు . ఇండియాకు రాగానే డబ్బు తిరిగి డిస్ట్రిబ్యూటర్లు కు ఇవ్వనున్నట్టు సినీవర్గాలు సమాచారం. అయితే నష్టపోయిన బిస్ట్రిబ్యూటర్లకు సగం మాత్రంమే ఇవ్వనున్నారు. ఇంకో విషయంమేంటంటే ట్యూబ్ లైట్ మూవీతో కాకుండా ఈ డిస్ట్రిబ్యూటర్లు షారూఖ్ ఖాన్ నటించిన జబ్ హ్యరీ మెట్ సెజల్ మూవీ కారణంగా కూడా నష్టపోయారు. సల్మాన్ లాగే షారూఖ్ ఖాన్ కూడా డిస్ట్రీబ్యూటర్ల కి డబ్బు తిరిగి ఇస్లున్నట్టు సినీ వర్గాల సమాచారం.