చెట్ల వలన మనకు ఏమిటీ ప్రయోజనం అంటే… వెంటనే గాలి వస్తుందని అని చెప్తాం. ఇంకా చెప్పాలంటే ఆక్సిజన్ వస్తుందని చదువుకున్న వాళ్లు చెప్తారు. మన దేశంలోని నగారల్ల ఉండే చెట్ల ప్రయోజనంపై అమెరికా సైంటిస్టులు పరిశోధనలు చేశారు. మన దేశమేకాదు పలు పెద్ద దేశాల్లో ఈ అధ్యయనం చేశారు. ఒక్కో చెట్టు వలన మనిషికి రూపాయల్లో చెప్పాల్నటే… 2250 రూపాయల ప్రయోజనం ఉంటుందట. ఓవరాల్ గా చెట్ల వలన 3200 కోట్ల రూపాయల ప్రయోజనం ఉందట. మరి చెట్లు ఉలుకు పలుకూ లేకుండానే ఇంత ప్రయోజనం చేస్తున్నాయి.
మరైతే తెలంగాణ ప్రభుత్వ చేపడుతున్న హరిహారం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో అంచనా వేయండి…. అంటే 200 కోట్ల మొక్కలని ప్రభుత్వం చెప్పింది. ఒక్కో చెట్టు వలన 3200 కోట్ల ప్రయోజనం అంటే 200 ఇంటూ 3200 కోట్లు 46000000000000…… రూపాయల ప్రయోజనం అన్న మాట. అంటే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ఈ పని వలన దేశంలోని జనాలఅందరికీ యేడాది కిపైగా లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి కంటే ఎక్కువ మొత్తం ఇస్తున్నట్లు లెక్క. నాటిన మొక్కల్లో కొన్ని పోయి కొన్ని ఉన్నాఅయనే అంచనాతో వేసిన లెక్క ఇది.