మోటోరోలా కొత్త ఫోను... - MicTv.in - Telugu News
mictv telugu

మోటోరోలా కొత్త ఫోను…

July 22, 2017

మరొక నూతన స్మార్ట్ ఫోను మార్కెట్ లోకి రాబోతుంది. ‘ మోటో జీ5 ఎస్ ’ పేరిట మోటోరోలా తన స్మార్ట్ ఫోను విడుదల చేయబోతుంది.దీని ధర ఇంకా వెల్లడించలేదు.

మోటో జీ5ఎస్ ప్లస్ ఫీచర్లు..

 

5.5 ఇంచ్ పుల్ హెచ్ డీ డిస్ ప్లే 1080×1920 పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్.

ఆక్టాకోర్ స్నాప్ డ్రాగర్ 625 ప్రాసెసర్.

4జీబీ ర్యామ్, 64జీబీ రూమ్ మరియు డ్యూయల్ సిమ్.

ఆండ్రాయిడ్ 7.1 నూగట్13 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరా, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.

4జీ ఎల్ టీఈ, 4000 ఎఏంహెచ్ బ్యాటరీ, టర్బో ఛార్జింగ్.