మార్కెట్ లోకి మోటో జడ్ 2 ఫోర్స్... - MicTv.in - Telugu News
mictv telugu

మార్కెట్ లోకి మోటో జడ్ 2 ఫోర్స్…

July 16, 2017

భారత మార్కెట్ లోకి మరో కోత్త స్మార్ట్ ఫోను రానుంది.మోటోరోలా నూతనంగా మరో స్మార్ట్ ఫోను మోటో జడ్2 ఫోర్స్ పేరుతో మార్కెటు లోకి
తీసుకురానుంది.ఈ నెల 25వ తేదీన విడుదల చేయనుంది.మోటో జడ్2ధర తదితర వివరాలు ఆ రోజున వెల్లడిస్తాను అని సంస్థ పెర్కొంది.

 

మోటో జడ్2 ఫోర్స్ ఫోను ఫీచర్లు..

5.5 ఇంచ్ అమోలెడ్ క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే 1440,2560పిక్సల్ స్క్రీన్ రిజల్యూషన్.
2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్,6జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్.
ఆండ్రాయిడ్7.1నూగట్,డ్యూయల్ సిమ్,12మెగాఫిక్సల్ డ్యూయల్ కెమెరా.5మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.
ఫింగర్ ప్రింట్ సెన్సార్,వాటర్ రీపెల్లెంట్ నానో కోటింగ్.4జీవీవోఎల్ఈ,డ్యూయల్ బ్యాండ్ వైపై.
బ్లూటూత్ 5,ఎన్ఎఫ్ సీ,యూఎస్ బీ టైప్ సీ,3500 ఎంఏహెచ్ బ్యాటరీ చార్జింగ్.