తిరుమల రోడ్డులో ఘోరం.. బైకర్ మృతి - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల రోడ్డులో ఘోరం.. బైకర్ మృతి

April 17, 2019

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఈ రోజు మధ్యాహ్న ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్‌ రోడ్డు 34వ మలుపు వద్ద వేగంగా వెళ్తున్న జీపు.. ఓ బైక్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న వ్యక్తి పిట్టగోడను ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. అతన్ని బలరాం అనే స్థానికుడిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం రుయా ఆస్పత్రికి తరలించారు.

Motor cyclist killed in road accident at tirumala ghat road as jeep hits his vehicle