‘అర్జున్ రెడ్డి’ మూవీ లీక్ - MicTv.in - Telugu News
mictv telugu

‘అర్జున్ రెడ్డి’ మూవీ లీక్

August 25, 2017

‘అర్జున్ రెడ్డి’ ఏం చేసినా సంచలనంగానే మారుతోంది. ఈ సినిమా అటు రిలీజైందో లేదో వెంటనే లీక్ కూడా అయిపోయింది. అరగంట నిడివిగల మూవీ క్లిప్ మూవీరూల్జ్ లో బయటికొచ్చేసింది. మొదటి అరగంట భాగమిది.  ఇందులో సీనియర్ కాంచన డైలాగులు, అర్జున్ రెడ్డి మందుతాగే సీన్లు వగైరా ఉన్నాయి. ఎవరో థియేటర్ లో వీడియో తీసి లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు. మొత్తానికి సినిమాకు పాజిటివ్ రెస్సాన్స్ రావడం అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ కెరీర్ కు కలిసొచ్చే అంశమే.