చిరుతో కవిత సెల్ఫీ...! - MicTv.in - Telugu News
mictv telugu

చిరుతో కవిత సెల్ఫీ…!

August 5, 2017

ఇవాళ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతున్నాయి. ఈ సందర్భంగా లోక్ స‌భ‌, రాజ్య స‌భ ఎంపీలంతా ఓట్లు వేయ‌డానికి పార్ల‌మెంట్ కు వచ్చారు.మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ క‌విత కూడా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు,త‌ర్వాత‌ ఎంపీ కవిత‌…మెగాస్టార్ చిరంజీవి తో సెల్ఫీ దిగారు. సెల్ఫీ విత్ మెగాస్టార్ ఫోటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతా లో పోస్ట్ చేశారు క‌విత‌.అంతేకాదు మెగాస్టార్ కు తను అభిమానినంటూ క్యాప్ష‌న్ పెట్టారు క‌విత‌.