బీగ్ బాస్ షో నుండి ముమైత్ ఖాన్ అవుట్ - MicTv.in - Telugu News
mictv telugu

బీగ్ బాస్ షో నుండి ముమైత్ ఖాన్ అవుట్

July 26, 2017

 

బీగ్ బాస్ షో నుండి ముమైత్ ఖాన్ అవుట్ అంట కదా.అవును. అయితే ఎంటి. పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆమే రావల్సిందే. అది బీగ్ బాస్ షో కావచ్చు. ఇంకా ఎదైన కావచ్చు. చట్టం ముందర అంత సమనమే . ఈ బేసిక్ పాంయిట్స్ ను మర్చి చర్చలు చేస్తున్నారు మనోళ్లు.

ముమైత్ ఖాన్ తన షోను మూగించుకొని పూనే నుండి హైదరాబాద్ చేరుకుంది. అయితే ఇక్కడ ఇంట్రస్టింగ్ పాంయిట్ ఎంటంటే. తెలుగు మీడియాలో ఉన్న 32 చానల్స్ లైవ్ ఇవ్వడానికి ప్రయత్నించడమే. అమే విజువల్స్ ను సంపదించాడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. కాని ఎవరికి స్పష్టమైన దృష్యాలు దొరకలేదు. ముమైత్ ఖాన్ ఎయిర్ పోర్ట్ లో దిగి తన క్యాప్ తో కవర్ చేసుకొని మీడీయాకు చిక్కకుండ కారేక్కి తుర్రుమన్నారు. అయితే ముమైత్ ను విచరించాడానికి పోలీసు శాఖ మాత్రం ఒక్క ప్రత్యకమై టీంను రెడి చేసుకుంది. ముగ్గురు సీఐలు, ఒక ఎస్ఐ తో స్పెషల్ టీంను తో కసరత్తు ప్రారంభించింది. అయితే విచారణ ఎలా ఉంటుంది అనే విసయం పోలీసులకు మాత్రమే తెలుసు. ఏం ప్రశ్నలు అడగుతారు అనే విషయం కూడా వారికే తెలుసు.

అయితే బీగ్ బాస్ షో నుండి ముమైత్ మొత్తానికి బయటకి వచ్చింద, లేదా స్పెషల్ పర్మిషన్ తో బయటకి వచ్చింద అనే విషయం తెలియాల్సి ఉంది. బీగ్ బాస్ షో రీయాల్టీ షోన కదా అనే విషయం ఈ దెబ్బతో తెలిపొనుంది