ముమైత్ బ్యాక్... ఒక్కటే హగ్గులు,ముద్దులు - MicTv.in - Telugu News
mictv telugu

ముమైత్ బ్యాక్… ఒక్కటే హగ్గులు,ముద్దులు

July 28, 2017


అబ్బో ఏం ట్వీస్ట్ రా నాయన, బిగ్ బాస్ షోలో సడన్ గా హైప్,ఎవరు ఉహించని విధంగా ముమైత్ ఎంట్రీ… అది రాత్రి రెండున్నర…సడి సప్పుడు కాకుండ ముమైత్ ఖాన్ హౌస్ లోకి ఎంటర్ అయింది. నేరుగా కన్పేక్షన్ రూమ్ లోని పోయింది. ఒక విచిత్రమైన అరుపు. నిద్రలో ఉన్న అందరు, ఒక్క సారి ఉల్లిక్కి పడ్డారు. అయితే అందరు అది ముమైత్ అనే విషయాన్ని పసి కట్టారు.. ముమైత్ ముమైత్ అంటు హౌస్ నిండ అరుపులు. కన్ఫేక్షన్ రూం నుండి మాయమైన ముమైత్. ఆ వెంటనే స్టోరూం లో ప్రత్యక్షమైంది. ధన్ రాజ్ అనందనికి అంతే లేదు. ఎగిరి దుంక్యాడు. మళ్లీ ఏడ్చాడు. నువ్వు ఎక్కడ అంటు ఒక్కటే లొల్లి. ఇంతలో అందరూ ముమైత్ ను వెతకడం ప్రారంభించారు. చివరికి శివబాలాజీ వెతికి ముమైత్ ను పట్టుకుండు. హౌస్ అంత సెలబ్రేషన్ మూడ్ లోకి వచ్చారు. ఒక్కటే హగ్గులు. ముద్దులు.

బిగ్ బాస్ షో నుండి ముమైత్ బయటకు పోవడం.. డ్రక్స్ విచరణ ఎదురుకొవడం.. మళ్శి తిరిగి రావడం. మొత్తం మీద బీగ్ బాస్ షో పక్క కమర్షియాల్ అనే విషయం ఆర్దం అయిపోయింది. ముమైత్ ఖాన్ కు వచ్చిన హైప్ ను వాడుకొవాలని బిగ్ బాస్ టీం నిర్ణయించినట్టు ఉంది. సో బిగ్ బాస్ షో ను సిరియాస్ తీసుకొకండి.