Home > రాజకీయం > ఈ రెండు ఉంటే చాలు……..

ఈ రెండు ఉంటే చాలు……..

ఆడవాళ్లూ…..మీ దగ్గర ఏదున్నా లేకున్నా… మీ ఇంట్లోనే కాదు… మీదగ్గర ఈ రెండు పక్కగా ఉంచుకోవాలని చెప్తున్నారు ఎపి మహిళా కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజక్క. అవే రోకలి బండ లేదా… కత్తి. లేదా ఈ రెండు అయినా సరే మీ దగ్గర పెట్టుకోవాలని లేకుంటే.. కొంత మంది మగవాళ్ల నుండి ఇబ్బందులు తప్పవని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో రాజకుమారి మీటింగ్ లో మాట్లాడారు. పన్లో పనిగా ఈ విషయమూ చెప్పారు.కత్తులు, రోకలి బండలపై త్వరలో కేంద్ర ప్రభుత్వం వద్ద అనుమతి కోసం ఓ లేఖ కూడా రాస్తానని అన్నారు. ఈ నడ్మ అమ్మాయిలపై వేధింపులు, సాధింపులు పెర్గుతున్నవి. అందుకే అక్కకు ఇదే మంచి రూట్ అన్పించినట్లుంది. అక్కా… నిజంగనే ఇది పరిష్కారం చూపిస్తద…..? ఏమో ఇప్పటికైతే ఈ రెండట మీ దగ్గర ఉంచుకోండి అమ్మలక్కలు.

Updated : 17 Jun 2017 5:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top