Navodaya 6th Class Results Released
mictv telugu

విద్యార్ధులకు అలర్ట్.. నవోదయ 6వ తరగతి ఫలితాలు విడుదల

July 8, 2022

Navodaya 6th Class Results Released

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఏప్రిల్ 30న జరిగిన విషయం తెలిసిందే. దాదాపు రెండున్నర లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షను రాశారు. అభ్యర్ధులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://navodaya.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. త్వరలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.