బాలయ్య 102లో ఇలాగా.. - MicTv.in - Telugu News
mictv telugu

బాలయ్య 102లో ఇలాగా..

August 21, 2017

బాలయ్య, నయనతార కలసి నటిస్తున్న మూడో సినిమా షూటింగ్ లో నయన్ ఇలా స్టైలిస్ గా కనిపించారు. చీరకట్టు, నుదుట బొట్టుతో సింప్లీ సంప్రదాయ సూపర్బ్ గా తళుక్కుమన్నారు. బాలయ్య 102వ సినిమా కూడా ఈ పిక్చర్ షూటింగ్ సందర్భంగా డిజైనర్ కోనా నీరజ.. నయన్ ను క్లిక్ మనినిపించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

‘బ్యూటీ నయనతారతో సరికొత్త ప్రయాణం’ అని నీరజ అన్నారు. ఈ ఫొటోల్లో తెల్లటి నయన్ నీలి, గులాబీ వర్ణాల శారీలో భలే మెరిసిపోతోంది.

‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’ తర్వాత బాలకృష్ణ, నయన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలై వేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.