హైదరబాద్ కు కొత్త కలెక్టర్ ... - MicTv.in - Telugu News
mictv telugu

హైదరబాద్ కు కొత్త కలెక్టర్ …

August 16, 2017

హైదరబాద్ జిల్లా కలెక్టర్ గా యోగితా రాణా ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. యోగితా రాణా నిజామాబాద్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ గా నిర్వహిస్తున్న ఏ రవీందర్ రెడ్డిని నిజామాబాద్ కలెక్టర్ గా నియమిస్తూ ఆదనపు బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం. హైదరబాద్ కలెక్టర్ గా పని చేస్తున్న ప్రశాంతికి ప్రస్తుతం రిలీవ్ ప్రకటించింది