త్వరలో మోటో కొత్త స్మార్ట్ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో మోటో కొత్త స్మార్ట్ ఫోన్

May 17, 2017

‘మోటో ఈ4 ప్లస్’ పేరిట మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో రిలీజ్ చేయబోతోంది. రూ.10,460 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

మోటో ఈ4 ప్లస్ ఫీచర్లు…
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్

16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్

13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్

5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ

5000 ఎంఏహెచ్ బ్యాటరీ

HACK:

  • Motorola will launch a new smart phone Moto E4 Plus.
  • This phone will be available for 10k in market