new-year-quotes-messages
mictv telugu

న్యూఇయర్  శుభాకాంక్షలను కొంగొత్తగా చెప్పండి.. ఇవిగో కోట్స్

December 31, 2022

 new-year-quotes-messages

కొత్త సంవత్సర శుభాకాంక్షల సందేశాలు:

* మధురమైన ప్రతిక్షణం.. నిలుస్తుంది జీవితాంతం. రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

* నిండు మనసుతో ఈ నూతన ఏడాదిలో అందరితో సుఖ సంతోషాలను పంచుకో.. సరికొత్త ఉత్తేజం సొంతం చేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

* చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

* ఈ కొత్త సంవత్సరంలో.. కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాల కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

* ఉప్పొంగిన ఉత్తేజంతో కొత్త ఏడాదిని స్వాగతిద్దాం.. అవధులు లేని ఉత్సాహంతో ముందడుగేద్దాం! కొత్త సంవత్సర శుభాకంక్షాలు!

* కొత్త సంవత్సరం సరికొత్త నిర్ణయాలతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కొన్ని ఇంగ్లీష్ విషెస్..

new-year-quotes-messages

* As the New Year approaches us with hopes anew, 

here is to wishing you and your family a wonderful year ahead.

* As the New Year dawns, I hope it is filled with the promises of a brighter tomorrow. Happy New Year!

* Every end marks a new beginning. Keep your spirits and determination unshaken, and you shall always walk the glory road. With courage, faith and great effort, you shall achieve everything you desire. I wish you a Happy New Year.

* On the road to success, the rule is always to look ahead. May you reach your destination and may your journey be wonderful. Happy New Year.

* No one can go back in time to change what has happened, so work on your present to make yourself a wonderful future. happy New Year!