ఏం టేస్ట్‌రా బాబూ.. పురుషాంగాన్ని కట్ చేసిన నియాశర్మ  - MicTv.in - Telugu News
mictv telugu

ఏం టేస్ట్‌రా బాబూ.. పురుషాంగాన్ని కట్ చేసిన నియాశర్మ 

September 19, 2020

Nia Sharma Cuts A P*NIS Shaped Cake On Her Dirty 30 Birthday Party; Arjun Bijlani

బర్త్ డే పార్టీలు అంటూ ఈమధ్య కొందరు యువత కలిసి చేస్తున్న రచ్చ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందో తెలిసిందే. పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా కేకులకు భారీగా డిమాండ్ పెరిగింది. రకరకాల డిజైన్లతో తయారు చేస్తున్నారు. తాజాగా టీవీ నటి నియాశర్మ ఓ అడుగు ముందుకేసి కేకును డర్టీగా తయారు చేయించింది. గురువారం తన 30వ జన్మదినాన్ని సెలెబ్రేట్ చేసుకుంది. పురుషాంగాన్ని పోలిన డిజైన్‌‌తో ఉన్న కేక్‌ కట్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సహ నటుడు అర్జున్ బిజ్లానీతో కలిసి కేక్ కట్ చేసింది. అనంతరం బీర్ బాటిల్ పొంగించారు. ఈ వీడియోలను చూసి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత శృతిమించాలా? అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. బాబోయ్.. మరీ ఇంత కామమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటివి ఫారిన్‌లోనే చూశాం అనుకుంటే.. ఆ విషాన్ని ఇక్కడికీ తీసుకొచ్చావా తల్లీ.. ఇది ప్రజలకు చూపించి నువ్వు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు?’ అని ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. ‘పుట్టినరోజు వేడుకలే మన సంస్కృతి కాదు. అలాందిదానికి నువ్వు ఇలాంటి కేకు కట్ చేసి ఏం నిరూపించాలనుకుంటున్నావ్?’ అని మరో నెటిజన్ విరుచుకుపడ్డాడు.