నిరుద్యోగ నటులు.. సారథి బిగ్ స్క్రీన్‌పై.. నో టికెట్

సినిమా అవకాశాల కోసం ఎన్ని కష్టాలు? ఎన్ని కన్నీళ్లు? ఆశనిరాశల ఊగిసలాటలో ఎదురయ్యే అనంత చీకటి, గోరంత వెలుగులను అపురూపంగా, అత్యంత సహజంగా, పచ్చి నిజాయతీతో చిత్రిక పట్టింది మైక్ ’నిరుద్యోగ నటులు’ సిరీస్.

Nirudyoga Natulu all episodes screening at Saradhi Studios

ఇప్పటికే ఎంతోమంది ప్రశంసలు పొందిన ఈ సిరీస్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలోని బిగ్ స్క్రీన్ పై ప్రదర్శిస్తున్నారు. 9 ఎపిసోడ్లను, 10వ ఎపిసోడ్ ప్రీమియర్ షోను ఉచితంగా చూడొచ్చు. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శన ఉంటుంది.  రండి చూడండి.. మిత్రులకు సమాచారం ఇవ్వండి.