నితిన్ కొత్త సినిమా టీజర్..! - MicTv.in - Telugu News
mictv telugu

నితిన్ కొత్త సినిమా టీజర్..!

July 11, 2017

అఆ తర్వాత నితిన్ నటిస్తున్న సినిమా” లై”. అందాల రాక్షసి,కృష్ణగాడి వీర ప్రేమగాథ వంటి డిఫరెంట్ మూవీస్ కి డైరెక్ట్ చేసిన డైనమిక్ డైరెక్టర్ హను రాఘవ పూడి దర్శకుడు.శ్రీ ఆంజనేయం సినిమాలో నితిన్ తో కలిసి నటించిన అర్జున్ ఇన్ని సంవత్సరాల తర్వాత …ఇందులో కీలక పాత్ర పోశించడం విశేషం, ఈ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది, డైలాగ్స్ తో పాటు నితిన్ కొత్త లుక్ కూడా బాగుంది