రైతుబంధు జండుబామా? కేసీఆర్‌పై అరవింద్ ఫైర్ - MicTv.in - Telugu News
mictv telugu

రైతుబంధు జండుబామా? కేసీఆర్‌పై అరవింద్ ఫైర్

January 19, 2022

01

రైతుబంధు పథకం అన్ని సమస్యలకు పరిష్కారం కాదని నిజామాబాద్ ఎంపీ డి. అరవింద్ పేర్కొన్నారు. చెరుకు రైతులకు మద్దతుధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా వాడుకుంటోందని, రాష్ట్రం వారిని కష్టాల్లోకి నెడుతోందని అన్నారు.