బీర్ పౌడర్ ప్యాకెట్స్...అంతా ఫేక్ న్యూస్..! - MicTv.in - Telugu News
mictv telugu

బీర్ పౌడర్ ప్యాకెట్స్…అంతా ఫేక్ న్యూస్..!

July 13, 2017

బీర్ ఫౌడర్ ప్యాకెట్స్ వచ్చాయ్..నీళ్లల్లో కలుపుకుని తాగొచ్చు అంటూ సోషల్ మీడియా లో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ఇదంతా ఉత్తదే.. కింగ్ ఫిషర్ పౌడర్ తో పెట్టిన ప్యాకెట్లు ట్రాష్…అవి ఫిమేల్ కండోమ్స్ ప్యాకెట్స్.. చల్లని నీళ్లలో పౌడర్ కలుపుకుని తాగాలనుకున్న వారికి ఇది నిజంగా చేదు వార్తే. ఫేక్ న్యూస్ పుట్టించడమే వాటిని వైరల్ చేయడంలో కొందరు అరితేరిపోయారు. సో తెలిసి వచ్చిందేంటంటే…ఏదైనా సదరు కంపెనీ ప్రకటించే దాకా నమ్మొద్దని…