నోకియా 5 ఫ్రీ బుకింగ్స్.... - MicTv.in - Telugu News
mictv telugu

నోకియా 5 ఫ్రీ బుకింగ్స్….

July 10, 2017

చాలా మందికి నచ్చే నోకియా బ్రాండ్ మరో సారి తన బ్రాండ్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది .ఇప్పుటికే
నోకియా 3 మార్కెట్లో అందుబాటులో వుండగా, మిగతా రెండు నోకియా 5, నోకియా 6,
అందుబాటులోకి రావాల్సి ఉంది. నోకియా 5 స్మార్ట్ ఫోన్ ఫ్రీ బుుకింగ్స్ ఈ రోజు నుంచి
జరగనుంది. ఆఫ్ లైన్ గానే ఈ ఫోన్ ను ‘ HMD GLOBAL ’ విక్రయించనుంది.
ఎంపిక చేసిన రిటైల్ రేట్లలోనే ఈ ఫోన్ ఫ్రీ బుుకింగ్ ల కోసం అందుబాటులో ఉంచుతామని
లాంచింగ్ సందర్భంగా చెప్పింది హెచ్ఎండీ సంస్థ.
ఢీల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, ఛండీఘర్, జైపూర్, కోల్ కత్త, లక్నో, పూణె, అహ్మదాబాద్,
ఇండోర్, కాలికట్ ప్రాంతాల ఆఫ్ లైన్ మెుబైల్ రిటైల్ ఔట్ లెట్లలో ఫ్రీ బుకింగ్
చేసుకోవచ్చు. అమెజాన్ లో జూలై 14 నుంచి నోకియా 6 అందుబాటులోకి రానుంది.
అయితే నేటి నుంచి ఫ్రీ బుకింగ్స్ నిర్వహిస్తున్న నోకియా 5 స్మార్ట్ ఫోన్ ఎప్పటి నుంచి
విక్రయానికి వస్తుందో కంపెనీ స్పష్టం చేయలేదు.

నోకియా 5 ఫీచర్లు…..

5.2 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే ఆండ్రాయిడ్7.1.1నోగట్
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ఎస్ఓసి 2జీబీ ర్యామ్
16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్,128జీబీ మెమరీ
13ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా,
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఇన్ని ఫెసిలిటీస్ వున్న ఈ ‘నోకియా 5 ’ ధర రూ.12.899 లు. కోనుగోలు చేసే వారికి హోడాఫోన్ వినియోగదారులకు
రూ.142 రీఛార్జ్ పై1జీబీ డేటాతో పాటు 4జీబీ ఆదనపు డేటాను అందించనుంది.
ఈ ఆఫర్ మూడు నెలలు లేదా మూడు రీచార్జ్ లకే వాలిడ్ లో ఉంటుుంది.