అల్లూరి సీతారామరాజు అరుదైన ఫోటో..! - MicTv.in - Telugu News
mictv telugu

అల్లూరి సీతారామరాజు అరుదైన ఫోటో..!

July 28, 2017

ఎవడు వాడు ఎచటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు  అని గర్జించిన అల్లూరి గుర్తున్నడా,శ్రీ శ్రీ రాసిన పాటను గుర్తుతెచ్చుకుంటే  మీకు గుర్తచ్చే రూపం సూపర్ స్టార్ కృష్టది,కానీ సూపర్ స్టార్ కంటే 30 ఏండ్ల ముందే 1955 లో అల్లూరి గెటప్ ఏసిండు..పెద్ద ఎన్ టి ఆర్,మేజర్ చంద్రకాంత్ లో సినిమాకోసం వేస్తే ..ఇక్కడ మాత్రం ఎన్ టి ఆర్ నాటకాల కోసం అల్లూరి గెటప్ ఏసాడు.అయితే ఈ ఫోటో  సీనియర్ జర్నలిస్ట్ ,సినిమా క్రిటిక్ అయిన భరద్వాజగారి ఫేస్ బుక్ టైమ్ లైన్ మీద కనిపించింది.మేం దాన్ని దొంగిలించి మీకు అందిస్తున్నాం.