అమోజాన్ లో నూబియా స్మార్ట్ ఫోను... - MicTv.in - Telugu News
mictv telugu

అమోజాన్ లో నూబియా స్మార్ట్ ఫోను…

July 17, 2017

భారత మార్కెట్ లోకి మరో నూతన స్మార్ట్ ఫోను వచ్చింది.నూబియా ఎం2 ను ఈ నెల 10 న విడుదల చేసింది.ఇప్పటికే ఈ ఫోన్
కేవలం ఫ్లాష్ సేల్ లో మాత్రమే లభ్యం కాగా ఇప్పటినుంచి దీన్ని ఓపెన్ సేల్ లో అమోజాన్ సైట్ లో వినియోగాదారులు కోనుగోలు
చేయవచ్చు.దీని ధర రూ.22,999

నూబియా ఎం2 ఫీచర్లు..

5.5 ఇంచ్ హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే,1080,1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్.
స్నాప్ డ్రాగన్ 625 ఆక్టోకోర్ ప్రాసెసర్.
4జీబీ ర్యామ్,64జీబీ,200జీబీ ఎక్స్ పాండబుల్ డ్యూయల్ సిమ్.
ఆండ్రాయిడ్ 6.0 మార్షమాలో.4జీఎల్ టీఈ.
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా,16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా.3630 ఎంఏహెచ్ బ్యాటరి.