Opereation Audio Leak Ramachandrabharathi simhayajulu
mictv telugu

ఆపరేషన్‌లో వున్న వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తే..వై కేటగిరీ భద్రత

October 28, 2022

Opereation, Audio Leak,Ramachandrabharathi,simhayajulu,Telangana

ఒక్కసారి ఎంట్రీ అయితే అన్ని అమిత్‌ షానే చూసుకుంటారని రామచంద్రభారతి అన్నారు. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటేనే ఆపరేషన్‌ సక్సెస్‌ అవుతుందని వారు డిస్కస్‌ చేశారు.

ముందుగా నలుగురు, ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వస్తారని నందు హామీ ఇచ్చాడు. ఈ ఆపరేషన్‌లో వున్న వాళ్లను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తే..వై కేటగిరీ భద్రత కల్పిస్తామన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయనలాగే వై కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తామని రామంచంద్రభారతి చెప్పారు. ఈ ఆడియోలో ఎవరెవరు ఏం మాట్లాడారో మీరే స్వయంగా వినండి..