నాలుగు కెమెరాలతో ఒప్పో స్మార్ట్‌ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

నాలుగు కెమెరాలతో ఒప్పో స్మార్ట్‌ఫోన్

September 12, 2019

OPPO A9......

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ ఒప్పో తాజాగా ‘ఒప్పో ఎ9 2020’ పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ రెండు మెమరీ వెరియంట్లలో లభించనుంది. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,990 ఉండగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.19,990గా ఉంది. ఈ ఫోన్ ఈ నెల 16వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది..

 

ఒప్పో ఎ9 2020 ఫీచర్లు

 

* 6.5 ఇంచుల డిస్‌ప్లే,

* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్,

* 4/8 జీబీ ర్యామ్,

* 128 జీబీ స్టోరేజ్,

* ఆండ్రాయిడ్ 9.0 పై,

* 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు,

* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

* ఫింగర్ ప్రింట్ సెన్సార్,

* డాల్బీ అట్మోస్,

* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ,

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.