ఒప్పో నుంచి మరో ఆకర్షణీయ స్మార్ట్‌ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒప్పో నుంచి మరో ఆకర్షణీయ స్మార్ట్‌ఫోన్

May 11, 2019

చైనా స్మార్ట్‌ఫోన్ త‌యారీదారు సంస్థ ఒప్పో.. రెనో సిరీస్‌ స్మార్ట్ ఫోన్ ను త్వరలో ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 28వ తేదీన భార‌త్‌లో ఈ మోడల్ ఫోన్లు విడుదల కానున్నాయి. దీనికి సంబందించిన సమాచారాన్ని ఒప్పో సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఒప్పో రెనో సిరీస్‌లో రెనో స్టాండ‌ర్డ్ ఎడిష‌న్, రెనో 10ఎక్స్ జూమ్ ఎడిష‌న్ ఫోన్లు భార‌త్‌లో విడుద‌ల కానున్నాయి.

Oppo Reno launch in India tipped for May 28, brings Snapdragon 855 SoC and 10x lossless zoom

ఒప్పో రెనో ఫీచర్లు

* 6.4 ఇంచుల డిస్‌ప్లే,

* స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్

* 8 జీబీ ర్యామ్‌,

* ఆండ్రాయిడ్ 9.0 పై,

* 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా

* 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

* 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ