అమెరిక పర్యటనలో కోదాడ ఎంఎల్ఏ పద్మావతి - MicTv.in - Telugu News
mictv telugu

అమెరిక పర్యటనలో కోదాడ ఎంఎల్ఏ పద్మావతి

May 28, 2017

అమెరిక పర్యటనలో ఉన్న కోదాడ ఎంఎల్ఏ పద్మావతి బే ఏరీయాలోని తెలుగు రాష్ట్రల ఎన్ఆర్ఐలతో సమావేశమైనారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ల స్దితిగతులు, మంచి చెడులను ఎంఎల్ఏ పద్మావతి అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలోని తాజ రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై ఆమె ఈ సమావేశంలో పాల్గోన్నవారికి వివరించారు. దీంతో పాటు మైక్ టీవీని ఈ సమావేశంలో అభినందిచారు యంఎల్ఏ పద్మావతి. మైక్ టీవీ, ప్రజల పక్షాణ నిలిచి, ప్రభుత్వానికి, విపక్షాలకు మద్య వారధిలాగ పనిచేయాలని సూచించారు. ఈ సమావేశానికి మైక్ టీవీ యండి , ఎహెచ్ఆర్ పౌండేషన్ అధినేత అప్పిరెడ్డి అద్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో  నవిన్ జలగం, రవి, , అమర్, రవి అక్కి, సతీష్, సంతోష్, శ్రీనివాస్, స్వాతి, లక్షీ, పవన్, శరత్ లు పాల్గోన్నారు.