Home > Featured > ఆర్టీసీ డ్రైవర్‌కు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ ఫైన్

ఆర్టీసీ డ్రైవర్‌కు పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ ఫైన్

Panjagutta traffic police.

ఆర్టీసీ బస్సులు రెడ్ సిగ్నల్, స్టాప్ లైన్ జంప్ చేస్తూ దూసుకెళ్తున్నాయి. దీనికి తోడు ర్యాష్ డ్రైవింగ్. ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా తమకేమీ పట్టవన్నట్లు ఆర్టీసీ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగిస్తున్నారు. అలాంటి బస్సులకు చలాన్లతో ట్రాఫిక్ పోలీసులు జరిమానా వేస్తున్నారు. తాజాగా పంజాగుట్ట సర్కిల్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ కు ట్రాఫిక్ పోలీస్ చలానా వేశారు.

Updated : 22 Aug 2019 8:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top